Indians at America

అమెరికా గడ్డపై మన బిడ్డల గోడు – భారతీయులపై పెరుగుతున్న జాతి వివక్ష

సహనం వందే, అమెరికా: అమెరికా అంటేనే అప్పట్లో అందరికీ బంగారు భవిష్యత్తు కనిపించేది. అక్కడికి వెళ్తే డాలర్లు సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే అమెరికాలో అడుగుపెట్టడమే కష్టంగా మారుతోందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన భారతీయులపై ఎందుకు ఇంత కక్ష గడుతున్నారు? ఉషా వాన్స్ నుంచి వివేక్ రామస్వామి దాకా పెద్ద పెద్ద వాళ్లే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? జాతి వివక్ష… పెరిగిన దాడులుస్టాప్ ఏపీఐ హేట్ సంస్థ…

Read More
Zukerberg fined by American Court

ఇన్‌స్టాగ్రామ్ ఓనర్‌కు లక్షన్నర కోట్ల ఫైన్ – పిల్లల ప్రాణాలతో జుకర్‌బర్గ్‌ చెలగాటం

సహనం వందే, అమెరికా: పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా దిగ్గజం మెటాపై అమెరికా కోర్టులో జరిగిన చారిత్రాత్మక పోరులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లక్షన్నర కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించేందుకు ఆ కంపెనీ దిగివచ్చింది. అమెరికాలోని 29 రాష్ట్రాలు కలిసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చారిత్రాత్మక పోరాటాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పిల్లలను బానిసలుగా మారుస్తున్న డిజైన్లుజుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు చిన్నపిల్లలను, యువతను తమ వైపు తిప్పుకునేలా వివిధ…

Read More
Hyderabad Pharma

హైదరాబాద్ ఫార్మాపై అమెరికా మెరుపు దాడి – డాక్టర్ రెడ్డీస్‌కు అగ్రరాజ్య ఎఫ్‌డీఏ నోటీసులు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ బయోలాజికల్ తయారీ కేంద్రంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఈనెల 16 నుండి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ ప్రక్రియలో తయారీ విధానాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై వారు సునిశితంగా పరిశీలన చేశారు. తనిఖీ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఏడు కీలకమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఆ…

Read More
Attack on Trump

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన

సహనం వందే, అమెరికా: అమెరికా అధికార కేంద్రం వైట్ హౌస్ వద్ద జరిగిన భీకర తుపాకీ కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అమెరికా అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. భద్రతా కోటలో భారీ లీకేజీఅమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6…

Read More
Trump Adani

అదానీకి క్లీన్ చిట్… ట్రంప్ స్వీట్ గిఫ్ట్! – అమెరికాలో భారత బిలియనీర్‌ కేసు రద్దు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా పెట్టుబడిదారులను వంచించారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీకి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఊహించని ఊరటనిచ్చింది. బైడెన్ హయాంలో నమోదైన అవినీతి, మోసం కేసులను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అపర కుబేరుడి భారీ పెట్టుబడుల వాగ్దానమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ వ్యూహం.. అద్భుత మలుపుబైడెన్ పాలన ముగిసే దశలో అదానీపై బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు తీవ్రమైన…

Read More
Trump Sun In Law

శవాలపై ట్రంప్ అల్లుడి వ్యాపారం – యుద్ధంలో వేల కోట్ల లాభాల కోసం వేట

సహనం వందే, అమెరికా: ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే మూడో వ్యక్తి వచ్చి గొడవ ఆపి.. ‘మీరిద్దరూ గొడవ పడకండి. మీ కూలిపోయిన ఇళ్లను నేనే కట్టిస్తాను. కానీ ఆ ఇళ్లకు వచ్చే అద్దెలో సగం నాకు ఇవ్వాలి’ అని బేరం పెట్టడాని ఏమంటారు? సరిగ్గా అలాగే ఉంది అమెరికా తీరు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపడం వెనుక ఇప్పుడు ఒక భారీ వ్యాపార లెక్క దాగి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన…

Read More
Trump Saved AI ladies

ట్రంప్ మాయలో ఏఐ అమ్మాయిలు – ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డోనాల్డ్ ట్రంప్

సహనం వందే, అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దౌత్య వ్యూహంతో ఇరాన్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మహిళలను కాపాడారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంలో అసలు నిజం ఎంత? ఆ మహిళలు నిజంగానే మనుషులా లేక కృత్రిమ మేధ సృష్టించిన బొమ్మలా అనే కోణంలో సాగుతున్న ఈ కథనం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రంప్ సోషల్ పోస్ట్డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్…

Read More
Kitchen Clinic

డాక్టర్ల చేతిలో గరిటె – వైద్యుడి చేతి వంట… కిచెనే కొత్త క్లినిక్

సహనం వందే, హైదరాబాద్: వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు మెడిసిన్ పుస్తకాలను పక్కన పెట్టి వంట గిన్నె పట్టుకుంటున్నారు. రోగానికి మందు బిళ్లలు ఇవ్వడం కంటే రోగం రాకుండా వంట చేయడం నేర్పడమే గొప్ప వైద్యమని వారు నమ్ముతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కిచెన్‌కు…లారెన్ ఎస్టెస్ అనే…

Read More
American Defence Minister

యుద్ధమే దైవకార్యం – అమెరికా రక్షణ మంత్రి మూర్ఖత్వం

సహనం వందే, హైదరాబాద్: మతం మనిషిని మార్చాలి. కానీ ఇక్కడ మతమే మారణాయుధంగా మారింది. తన చేతికున్న పాత కాలపు మత ముద్రలను చూపిస్తూ యుద్ధాన్ని ఒక పవిత్ర కార్యంగా భ్రమపడుతున్న ఒక వ్యక్తి కథ ఇది. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ దేశంలో పసిపిల్లల రక్తం ఏరులై పారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు… ఒక మనిషిలోని మత ఉన్మాదం చేసిన దారుణం. పసిపిల్లల రక్తపాతంఒక పాఠశాల అంటే ఆటపాటలు…

Read More
White House & Epstein

వైట్ హౌస్ బ్రోకరిజం – ట్రంప్ భార్యకు ఎపిస్టీన్ మకిలీ

సహనం వందే, అమెరికా: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనపై వస్తున్న లైంగిక కుంభకోణాల ఆరోపణలపై ఉగ్రరూపం దాల్చారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ అంతర్జాతీయ రాజకీయ, సెక్స్ కుంభకోణం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తోంది. బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేయడం ఒక వింత. మెలానియా సంచలన ప్రకటనవైట్ హౌస్‌లోని గ్రాండ్ ఫోయెర్ నుండి మెలానియా ట్రంప్ 5 నిమిషాల పాటు అసాధారణ ప్రసంగం చేశారు….

Read More