సౌత్ పై నార్త్ ఇండియా కంపెనీ పాగా
దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం… ఇక్కడి సొమ్ము తరలించకపోతున్న వైనం – సౌత్ ఇండియాలో ఐదు కోట్ల మందికి పైగా నార్త్ ఇండియన్స్ – నేడు జరగబోయే చెన్నై సమావేశంతో స్టాలిన్ కొత్త అధ్యాయం – డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఐక్య పోరాటం సహనం వందే, హైదరాబాద్/చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యం రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి….