Breast Cancer

‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే. రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్…

Read More
Alfa zee Nome - Google Deep Mind

బ్రహ్మరాత ‘ఏఐ’ తిరగరాత – ఆల్ఫా జీనోమ్ ఏఐ టెక్నాలజీ అద్భుతం

సహనం వందే, న్యూఢిల్లీ: మన శరీరం ఎలా ఉండాలి, మనకు ఏ వ్యాధులు వస్తాయి అనేది మన కణాల్లో ఉండే ‘డీఎన్ఏ’ నిర్ణయిస్తుంది. ఇది మన శరీరానికి సంబంధించిన ఒక పెద్ద ‘గైడ్ బుక్’ లాంటిది. ఈ పుస్తకంలో ఏవైనా తప్పులు ఉంటే మనకు జబ్బులు వస్తాయి. ఈ పుస్తకాన్ని చదివి, అందులో ఎక్కడ తప్పు ఉందో కనిపెట్టే ‘ఆల్ఫా జీనోమ్’ అనే కొత్త టెక్నాలజీని గూగుల్ డీప్‌మైండ్ కనిపెట్టింది. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద…

Read More
Musk comments on Bharat

అగ్రరాజ్యంగా ఇండియా – టెస్లా అధినేత మస్క్ సంచలన కామెంట్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం వేగంగా మారుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రాభవం తగ్గుతుంటే భారత్ ఆధిపత్యం పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇండియా వృద్ధి రేటును చూసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ మార్పు రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను శాసించబోతోంది. పవర్‌ ఫుల్‌ భారత్‌ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిలో…

Read More
Protein Shake

ప్రొటీన్ షేక్… లైఫ్ షాక్ – కండల కోసం యువత అతి తిండి

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారిని ప్రొటీన్ పిచ్చి పట్టి పీడిస్తోంది. కండలు పెంచాలన్నా, పొట్ట తగ్గాలన్నా ప్రొటీన్ ఒక్కటే మార్గమని నమ్మించే వ్యాపార మాయాజాలం దేశంలో ముదురుతోంది. అయితే అవసరం లేకున్నా దండిగా ప్రొటీన్ షేకులు, మాంసం తినడం వల్ల ఒళ్లు తగ్గకపోగా కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్ లెక్కల వెనుక ఉన్న అసలు నిజాలను విశ్లేషిస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. కంపెనీల ప్రోటీన్ మాయాజాలంప్రస్తుతం మార్కెట్లో దొరికే బిస్కెట్లు,…

Read More
Adani

అదానీకి అమెరికా కోర్టులో సెగ – విచారణకు లైన్ క్లియర్

సహనం వందే, న్యూఢిల్లీ: అదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వేసిన ఫ్రాడ్ కేసు కీలక మలుపు తిరిగింది. నోటీసులు అందజేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గౌతమ్ అదానీ చుట్టూ అమెరికా చట్టాల ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇకపై ఈ కేసులో విచారణ వేగంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది. నోటీసులపై అంగీకారంఅమెరికా కోర్టులో అదానీ లాయర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీ పంపే చట్టపరమైన నోటీసులను తామే స్వీకరిస్తామని…

Read More
Dravid Vs Gujarat

ద్రవిడ వర్సెస్ గుజరాత్ – అభివృద్ధి నమూనాలపై యుద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు డెవలప్‌మెంట్ మోడల్స్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. ఒకవైపు ద్రవిడ నమూనా.. మరోవైపు గుజరాత్ నమూనా అంటూ రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు రంగును ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా, తమిళనాడు మంత్రి పీటీఆర్ త్యాగరాజన్ బయటపెట్టారు. అవినీతిని సమర్థవంతంగా వాడుకోవడంలోనే సక్సెస్ ఉందన్న వీరి విశ్లేషణ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. దక్షిణ దిక్కున ప్రగతి జోరుదక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,…

Read More
Comrades and Comebacks Book

కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్ – ఇండియాలో సంచలనం రేపుతున్న పుస్తకం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఎర్రజెండా రేపిన సంచలనాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా దేశ విధానాలను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం, పోరాట పటిమ నేటికీ యువతరం నరనరాల్లో ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా మితవాద గాలులు వీస్తున్న వేళ ఎర్ర కోటలు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటున్నాయో వివరిస్తూ వచ్చిన ‘కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్’ పుస్తకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది….

Read More
education - Caste

‘విష’విద్యాలయాలు – చదువులమ్మ ఒడిలో బడుగులపై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష కోరలు చాస్తోంది. విజ్ఞానం నేర్చుకోవాల్సిన క్యాంపస్‌లు ఇప్పుడు అంటరానితనం, వివక్షకు వేదికలుగా మారుతున్నాయి. ఐదేళ్లలో ఈ అరాచకాలు 118 శాతం పెరగడం దేశ విద్యా వ్యవస్థకే మచ్చగా నిలుస్తోంది. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారా లేక దాడులు పెరిగాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. రికార్డు స్థాయిలో ఫిర్యాదులువిశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 5 ఏళ్లలో పరిస్థితి దారుణంగా మారింది. 2019-20…

Read More
Ajith Pawar Accident

కూలిన రెక్కలు… మారిన లెక్కలు! – అజిత్ పవార్… వైఎస్ మరణాల సారూప్యత

సహనం వందే, హైదరాబాద్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ దుర్ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోంది. నాటి హెలికాప్టర్ ప్రమాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఒక మహానేత నిష్క్రమణతో ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగైంది. నల్లమల అడవిలో విషాదం2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న బెల్…

Read More
Games Hospitals Play

శవాలతో వ్యాపారం – ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘ఠాగూర్’ సీన్లు

సహనం వందే, హైదరాబాద్: ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో ఈ పుస్తకం కళ్లకు కడుతోంది. చికిత్స పేరుతో సాగుతున్న అక్రమ దందాలు, అనవసరమైన శస్త్రచికిత్సల వెనుక ఉన్న చేదు నిజాలను గణాంకాలతో సహా రచయిత విశ్లేషించారు. టార్గెట్ల వేటలో వైద్యులుభారతదేశంలో ప్రైవేట్ వైద్యం ఒక మాఫియాలా విస్తరించింది. ఆస్పత్రులు రోగులను కేవలం…

Read More