Iran war n Dollar

శవాల మధ్య డాలర్ దర్జా – యుద్ధ మంటల్లో అమెరికా కరెన్సీ ధగధగ

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే, అమెరికా డాలర్ మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా డాలర్‌ను భావించి పరుగులు తీస్తుండటంతో అగ్రరాజ్యం కరెన్సీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆపద కాలంలో ఆదుకుంటాయనుకున్న ఇతర సురక్షిత పెట్టుబడులన్నీ నీరుగారిపోయాయి. ఈ వికృత ఆర్థిక అసమతుల్యత ఇప్పుడు అగ్రరాజ్యం ఆధిపత్యానికి తిరుగులేని ఆయుధంగా మారింది. డాలర్ ఎందుకు పెరుగుతుంది?యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతింటాయనే భయం ఉంటుంది. ఇలాంటి…

Read More
Bio Hacking

శరీరంపై ‘బయోహ్యాకింగ్’ బాంబ్ – పరికరాలతో వింత ప్రయోగాలు

సహనం వందే, హైదరాబాద్: శరీరాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌లా భావిస్తూ దానిని మన ఇష్టానుసారం మార్చేయడమే బయోహ్యాకింగ్ అసలు కథ. ముసలితనం రాకుండా ఉండాలని, వందేళ్లు బతకాలని అమెరికాలో టెక్ బాబులు మొదలుపెట్టిన ఈ పిచ్చి ఇప్పుడు అందరికీ పాకింది. వంటింట్లో దొరికే వాటిని మందులుగా నమ్ముతూ, ఒంటికి రకరకాల పరికరాలు తగిలించుకుని ప్రజలు వింత ప్రయోగాలు చేస్తున్నారు. శాస్త్రీయత లేని ఈ అలవాట్లు ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి. బయోహ్యాకింగ్ అంటే ఏమిటిమనం ఒక మొబైల్ ఫోన్‌ను…

Read More
Queer Parliamenterian

‘క్వీర్’ క్వీన్ పార్లమెంటేరియన్ – తొలి లెస్బియన్ ఎంపీగా మేనక చరిత్ర

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రేమకు భాష లేదు… కానీ ఆ ప్రేమను గుర్తించని చట్టాలకు మాత్రం కఠినమైన భాష ఉంటుంది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఇష్టపడటం ఈ సమాజంలో ఎంతటి నేరమో, ఆ చీకటి గదుల్లో దాచుకున్న కన్నీళ్లకు ఎంతటి భారమో మేనక గురుస్వామికి, అరుంధతి కాట్జూకు బాగా తెలుసు. అందుకే వారు కేవలం ఒక జంటగా కాకుండా ఒక సైన్యంగా మారి సుప్రీంకోర్టు గడప తొక్కారు. తమలాంటి లక్షలాది మంది లెస్బియన్లు, గేల జీవితాల్లో వెలుగు…

Read More
War photos

యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్‌ కంపెనీల అంతరిక్ష వేట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్…

Read More
Big Business with Old things

విసిరేసిన వస్తువులతో వేల కోట్లు – పాత కుప్పలతో కోట్ల వ్యాపారం

సహనం వందే, అమెరికా: జీవితం అంటేనే ఒక నిరంతర ప్రవాహం. ఒకరు వద్దనుకుని విసిరేసిన వస్తువు మరొకరికి జీవనాధారంగా మారుతుంది. మనం పాతబడ్డాయని వదిలేసిన చొక్కాలు, వాడేసిన వస్తువులు ఇప్పుడు ఒక భారీ అంతర్జాతీయ వ్యాపారానికి వేదికయ్యాయి. ఇది కేవలం అమ్మకపు కథ కాదు.. మనిషిలోని అత్యాశకు, అవసరానికి మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం. నిరీక్షణ… ఒక అలవాటుటెక్సాస్‌లో తెల్లవారుజామున 43 ఏళ్ల క్రిస్ హాట్‌ఫీల్డ్ తన కారులో కూర్చుని గుడ్‌విల్ స్టోర్ తలుపుల వైపు…

Read More
War effects cosmetics

పెదవులపై ట్రంప్ పగ – ప్రపంచ సుందరీమణుల ఆర్తనాదం

సహనం వందే, ఇటలీ: ఓ సుందరీ! నీ అధరాలపై మెరిసే ఆ ఎరుపు రంగు వెనుక ఒక దేశపు రక్తపాతం దాగి ఉందంటే నువ్వు నమ్ముతావా? అద్దం ముందు నీవు అలంకరించుకునే వేళ.. ఎక్కడో సుదూర తీరాల్లో యుద్ధ మేఘాలు నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో రగులుతున్న మంటలు కేవలం ప్రాణాలను తీయడమే కాదు… ప్రపంచ అందాన్ని కూడా ఖరీదైనదిగా మారుస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్త కాదు.. యుద్ధం అనే రాక్షసుడు మానవ…

Read More
Israel Unit 8200 Hacking Hunters

మొస్సాద్‌కే తాత ‘యూనిట్ 8200’ – ఇరాన్ యుద్ధంలో ‘ఇజ్రాయిల్ అదృశ్య సైన్యం’

సహనం వందే, హైదరాబాద్: నిశ్శబ్దంగా వచ్చే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు యుద్ధంలో కనబడుతుంది. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత కాదు. రక్తపు సిరాతో రాసే మరణశాసనం అసలే కాదు. అది ఒక నిశ్శబ్దపు నీడ. కంటికి కనిపించని ఆ నీడ పేరే ‘యూనిట్ 8200’. మనం జీవిస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న క్లిక్ ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూల్చగలదో ఇజ్రాయెల్ ప్రపంచానికి చూపిస్తోంది. ఇది కేవలం గూఢచారి విభాగం కాదు……

Read More
Apple 50 Years

అందమైన రూపం… ‘టచ్’ చేస్తే స్వర్గం – యాపిల్ సంస్థకు ఏప్రిల్ 1తో 50 ఏళ్లు పూర్తి

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక…

Read More
Israel attacks on press

కెమెరా గుండెలో బుల్లెట్ గాయం – మీడియా వాహనంపై మృత్యు పంజరం

సహనం వందే, లెబనాన్: లోకం నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ నిలబడాలి. వాళ్లే జర్నలిస్టులు. కెమెరా పట్టుకున్న చేతులు, నిజాన్ని మోసే భుజాలు ఈరోజు కుప్పకూలుతున్నాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు… బయటకు రాకూడని నిజాలపై జరుగుతున్న దమనకాండ. అక్షరం సాక్షిగా జరుగుతున్న అన్యాయమిది. లెబనాన్ రక్తపు చారలు…యుద్ధ క్షేత్రంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ కెమెరా పట్టుకున్న చేతులు, ప్రెస్ అని రాసి ఉన్న…

Read More
Iran war strategy

యుద్ధమే యుగధర్మం – ఇరాన్ రాస్తున్న కొత్త చరిత్ర

సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు శాంతి కంటే యుద్ధమే ఒక దేశానికి ఊపిరి పోస్తుంది. ఇరాన్ ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకుంది. ఆ దేశపు గాలిలో ఇప్పుడు పూల సువాసన లేదు… కేవలం గన్‌పౌడర్ ఘాటు మాత్రమే ఉంది. ఇరాన్ యుద్ధం కోరుకుంటోంది… ఎందుకంటే ఆ మంటలే తన ఆర్థిక గాయాలకు కాపలాగా ఉంటాయని దానికి తెలుసు. ఒక విరిగిన కలలాంటి గతం నుంచి ఒక భయంకరమైన రేపటి వైపు ఆ దేశం అడుగులు వేస్తోంది. యుద్ధమే…

Read More