Epstein and Bank of America

బ్యాంకులా? వ్యభిచార కొంపలా? – ఎప్‌స్టీన్ లైంగిక అరాచకాలకు ఆర్థిక అండ

సహనం వందే, అమెరికా: అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని నైతిక దివాళాకోరుతనం మరోసారి ప్రపంచం ముందు నగ్నంగా నిలిచింది. లాభాల వేటలో మానవీయ విలువలను కాలరాస్తూ జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన లైంగిక అరాచకాలకు ఆర్థిక వెన్నుముకగా నిలిచిన మూడు ప్రధాన బ్యాంకులు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. వ్యవస్థాగత నిర్లక్ష్యం ముసుగులో సాగిన ఈ అకృత్యాలకు బాధితులు సాధించిన గొప్ప నైతిక విజయమిది. బ్యాంకింగ్ శక్తుల నైతిక పతనంఅమెరికా బ్యాంకింగ్ రంగంలోని అగ్రగామి సంస్థలు జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన…

Read More
Iran nation united

తలవంచని నేల… చలించని జాతి – ఒక్కటైన ఇరాన్ దేశపు గుండె చప్పుడు

సహనం వందే, హైదరాబాద్: ఒక మనిషిని చంపవచ్చు కానీ అతను రగిలించిన ఆశయాన్ని చంపలేం. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వాన ఇరాన్ నేలను గాయపరుస్తోంది కానీ ఆ మట్టిపై ఉన్న మనుషుల సంకల్పాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. బాంబుల మోత వినిపించని చోట కూడా ఇప్పుడు ఒక దేశపు ఆర్తనాదం ప్రతిధ్వనిస్తోంది. అది ఓటమి అంగీకరించే ఆర్తనాదం కాదు… తన ఉనికిని కాపాడుకోవాలన్న ఒక జాతి ఆక్రోశం. పోరాటంలో పుట్టిన నిశ్శబ్దంనాయకుడు లేని సమయంలో ప్రజలు…

Read More
Amazon Deliveries with in 45 Mins.,

అమెజాన్ ‘టైమ్’ సేల్ – వస్తు డెలివరీలో రోజుల నిరీక్షణకు చరమగీతం

సహనం వందే, హైదరాబాద్: అమెజాన్ ఇప్పుడు కేవలం వస్తువుల అమ్మకందారు మాత్రమే కాదు… సమయాన్ని అమ్ముతూ జేబులు గుల్ల చేసే వ్యాపారిగా మారుతోంది. వారం రోజుల వెయిటింగ్‌కు మంగళం పాడుతూ ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వస్తువును మీ గుమ్మం ముందుకు తెచ్చేలా స్కెచ్ వేసింది. ‘ఎవ్రీథింగ్ స్టోర్’ నుంచి ‘ఎవ్రీ అవర్ స్టోర్’గా మారి… రోజులో ప్రతి గంటను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా జేఫ్ బెజోస్ సామ్రాజ్యం కొత్త యుద్ధానికి తెరలేపింది. దీనికోసం ప్రత్యేక రుసుములు…

Read More
Air charges hike due to war

విమాన చార్జీల విస్ఫోటనం – గగన విహారం… టికెట్ల ధరల విన్యాసం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఆకాశ ప్రయాణం ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం… విమాన మార్గాల మార్పుతో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ సంక్షోభం కేవలం విదేశాలకు వెళ్లే వారికే కాకుండా భారతీయ పర్యాటక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్…

Read More
Iran war --- Oil crisis effect

మెట్లు ఎక్కండి… స్నానం చేయకండి – ఇరాన్ యుద్ధం: విలవిలలాడుతున్న ప్రపంచం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న యుద్ధ జ్వాలలు ఆసియా ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా లింక్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దిగుమతులపై ఆధారపడిన దేశాలు ఇప్పుడు చీకట్లోకి జారుకుంటున్నాయి. ఇది కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు… ఒక మహా విపత్తు. ఎమర్జెన్సీలో ఫిలిప్పీన్స్యుద్ధం నాలుగో వారంలోకి చేరడంతో ఆసియా దేశాలు అల్లాడుతున్నాయి. ఫిలిప్పీన్స్ ఏకంగా జాతీయ ఇంధన…

Read More
No Chiranjeevi - Storeel Software

చిరంజీవి లేని వెండితెర – సినిమాలో డిజిటల్ బొమ్మల రాజ్యం

సహనం వందే, హైదరాబాద్: పాతాళ భైరవి కాలం నుంచి మొన్నటి బాహుబలి వరకు.. మనల్ని ఏడిపించినా, నవ్వించినా ఆ కళ్లలో ఒక జీవం ఉండేది. కానీ ఇప్పుడు బీజింగ్ వీధుల్లో పుట్టిన ‘స్టోరీల్’ అనే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మన జ్ఞాపకాలను మింగేయడానికి సిద్ధమైంది. మనం ప్రాణంగా ప్రేమించే చిరంజీవి గ్రేస్, ప్రభాస్ గంభీరం, మహేష్ బాబు మెరుపు, అనుష్క అభినయం… ఇవేవీ ఇక మనకు దక్కవు. రేపు పొద్దున తెరపై మనకు కనిపించేది ఆ నటులు కారు……

Read More
Attacks on Indians

తెలుపు బలుపు – బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ

సహనం వందే, లండన్: బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ విప్పుతోంది. ముసుగులో ఉన్న వివక్ష ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ కంప్లయన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) దాడుల రూపంలో బయటపడుతోంది. ముఖ్యంగా ఇండియన్లు, నల్లజాతి, ఆసియా మూలాలున్న వారు నడుపుతున్న వ్యాపారాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. చట్టం పేరుతో కేవలం ఒక వర్గాన్నే భయభ్రాంతులకు గురిచేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేబర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. రంగు చూసి…

Read More
Iran war effects Beer crisis

బీరుపై ‘బాంబు’ – ఇరాన్ యుద్ధం… మందుబాబులకు కష్టం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధ జ్వాలలు సముద్రాలు దాటి భారతీయ మద్యం ప్రియుల గొంతు ఎండిపోయేలా చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య మొదలైన చిచ్చు వల్ల ఇంధన సరఫరా ఆగిపోయింది. ఇది గాజు సీసాల తయారీని దెబ్బతీసింది. దీంతో ఎండకాలం వేళ చిల్డ్ బీర్ దొరకడం గగనంగా మారనుంది. కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవ్వడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం తెచ్చిన బీరు కరువుప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారుగా ఉన్న…

Read More
Najiism

రక్తమే ఆయుధం – మళ్లీ పురుడు పోసుకుంటున్న నాజీయిజం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం మరో రెండు దశాబ్దాల్లో భయంకరమైన చీకటి రోజులను చూడబోతోంది. మనం గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యం కూలిపోయి దాని స్థానంలో జాతి వివక్షతో కూడిన నియంతృత్వ రాజ్యాలు రాజ్యమేలే ప్రమాదం పొంచి ఉంది. మనుషుల మధ్య పెంచుతున్న ద్వేషమే ఇందుకు ఇంధనంగా మారుతోంది. అధికారం కోసం పాలకులే ప్రజల మధ్య కుల, మత, జాతి గోడలను నిర్మిస్తున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు… మారుతున్న ప్రపంచ రాజకీయాల వెనుక ఉన్న కఠోర వాస్తవం….

Read More
GenZ Gap Year Craze

పుస్తకం లేని ప్రపంచం – చదువు మధ్యలో జెన్ జెడ్ సాహస యాత్ర

సహనం వందే, హైదరాబాద్: పుస్తకాల మోత.. పరీక్షల వేట.. 15 ఏళ్ల సుదీర్ఘ బడి జీవితం తర్వాత ఆ కళ్లలో ఏదో అలసట. రేపటి పోటీ ప్రపంచంలోకి దూకడానికి ముందు ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోవాలనే ఆరాటం. ఇది కేవలం విరామం కాదు.. తనను తాను వెతుక్కునే ప్రయాణం. ఈ తరం యువత చదువుల మధ్యలో గ్యాప్ ఇయర్ తీసుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది. అలసిన గుండెలకు విశ్రాంతిహైదరాబాదుకు చెందిన 18 ఏళ్ల షీలా, సుస్మిత…

Read More