‘నీట్’ నాట్… నీట్ పరీక్ష రద్దుకు దేశవ్యాప్త డిమాండ్
సహనం వందే, హైదరాబాద్: చీకటి గదుల్లో ప్రశ్నపత్రాలు ముందే సిద్ధమవుతున్నాయి. మాఫియా చేతుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు బందీ అయింది. ఎన్టీఏ విశ్వసనీయత ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. పరీక్షా కేంద్రాల కంటే ముందే కోచింగ్ సెంటర్ల గదుల్లోకి ప్రశ్నలు చేరిపోతున్నాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న దందా. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ లీకుల నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు రహస్యాలను లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చీకటి గదుల రహస్యంరాజస్థాన్…