ఆర్టీసీలో ఆత్మబలిదానం – మంటల్లో డ్రైవర్… ఆగిపోయిన గుండె
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో కార్మిక గర్జన రక్తసిక్తమైంది. హక్కుల సాధన కోసం సామాన్యుడు చేసిన పోరాటం చివరకు చితిగా మారింది. ప్రభుత్వ మొండితనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పుడు డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానంతో పెను సంచలనంగా మారింది. ఈ మరణం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కలతపెట్టిన నిరసననర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌గౌడ్ గురువారం తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రక్రియలో…