పార్లమెంటుకు టీడీపీ ఎంపీ అప్రతిష్ఠ – డ్రగ్స్ మత్తులో అడ్డంగా దొరికిన ఏలూరు ఎంపీ
సహనం వందే, హైదరాబాద్: అధికార దర్పం రాజ్యమేలుతున్న వేళ ప్రజాప్రతినిధుల నైతిక పతనం పరాకాష్టకు చేరింది. చట్టాన్ని రూపొందించాల్సిన చేతులే డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో ఒక చీకటి అధ్యాయాన్ని ఆవిష్కరించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఈ మత్తు విందు అధికారం చుట్టూ అల్లుకున్న అపవిత్ర నేర సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు నిరూపిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా పొట్టలో డ్రగ్స్హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ కేంద్రంగా జరిగిన ఈ డ్రగ్స్ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్…