KaliBheri Temple

మాంసమే నైవేద్యం… రొయ్యలే ప్రసాదం – తంతానియా కాళీబారి ఆలయంలో వింత

సహనం వందే, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆహారపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. శాఖాహార నిబంధనలను ప్రబోధించే శక్తులు ఇప్పుడు బెంగాలీ చేపల సంస్కృతి ముందు మోకరిల్లుతున్నాయి. ప్రధాని మోదీ కోల్‌కతాలోని మాంసాహార ప్రసాద ఆలయాన్ని సందర్శించడం కేవలం భక్తి కాదు. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడ. మతపరమైన ప్రతీకలను వాడుకుంటూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడమే దీని అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అమ్మవారికి మాంసం నైవేద్యంకోల్‌కతాలోని తంతానియా కాళీబారి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది….

Read More