Elder Grammar Mistakes

వేల కోట్లు అక్షరం రాదు – ఏమాత్రం వ్యాకరణం లేని భాషా పరిజ్ఞానం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని శాసించే సంపన్న వర్గాల సందేశాల్లో వ్యాకరణ దోషాలు రాజ్యమేలుతున్నాయి. ఇది కేవలం పొరపాటు కాదని ఒక కొత్త తరహా అధికార ప్రదర్శన అని భాషా నిపుణులు విమర్శిస్తున్నారు. పది వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరైన వాక్యం రాయలేని వీరి భాషా తీరు ఇప్పుడు గ్లోబల్ చర్చలకు దారితీస్తోంది. అసలు ఆ అక్షర దోషాల వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? భాషా నియమాలకు తూట్లుఅత్యున్నత స్థాయి వ్యక్తులు తమ ఈ-మెయిల్స్, సందేశాల్లో కనీస…

Read More