డాలర్ ముందు రూపాయి ఉల్టా పల్టా – ఒక డాలర్ కు 95.8 రూపాయలు
సహనం వందే, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. ఆసియా ఖండంలోని కరెన్సీ మార్కెట్‌లో రూపాయి కథ అత్యంత దారుణంగా దిగజారింది. డాలర్ ధాటికి తలొగ్గిన దేశీ కరెన్సీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శనతో రికార్డు సృష్టించింది. ఇది కేవలం సాంకేతిక పతనం కాదు.. దేశ ఆర్థిక సత్తాపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అపనమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటామన్న వాదనలకు రూపాయి నేటి దుస్థితి ఒక గట్టి…