CM Vijay

విజయ్ వర్సెస్ విజయ్ – పెరియార్ సిద్ధాంతాలపై ద్వంద్వ వైఖరి

సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శక్తిగా ఉద్భవించిన విజయ్‌… తన పార్టీ సిద్ధాంతాలపై సంచలన ప్రకటన చేశారు. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన పెరియార్ రామస్వామి వారసత్వాన్ని స్వీకరిస్తూనే ఆయనకు విరుద్ధమైన ఆస్తికత్వ మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి ద్వారా విజయ్ సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరలేపారు. ద్రవిడ గడ్డపై ఆస్తికత్వ ముద్రతమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ద్రవిడ రాజకీయ పితామహుడు…

Read More
Periyar Vijay

పెరియార్ విజయ్ – సంస్కర్తల బాటలో దళపతి

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు సామాజిక విప్లవకారుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. మెజారిటీ సాధించిన మరుక్షణమే ఆయన తన సిద్ధాంత బలాన్ని చాటుకుంటూ ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు ఒక సరికొత్త రాజకీయ శకానికి ఆరంభం. సంస్కర్తల బాటలో విజయ్తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మెజారిటీ సాధించిన మరుసటి రోజే విజయ్…

Read More