OTT APPs

చెత్త’ ఓటీటీలపై ఉక్కుపాదం – నిఘా నీడలో డిజిటల్ యాప్‌లు

సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ వినోదం ముసుగులో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్కారం మరిచి పచ్చి బూతులు ప్రసారం చేస్తున్న డిజిటల్ యాప్‌ల భరతం పడుతోంది. ఎవరికి పడితే వారికి చెత్త కంటెంట్‌ను అందిస్తున్న ప్లాట్‌ఫారమ్‌లను ఏరిపారేస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన తరుణంలో కొద్దిమంది చేస్తున్న తప్పులకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన చర్యలకు తెరలేపింది. అరాచక కంటెంట్‌పై కొరడాదేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిన తరుణంలో…

Read More