Thukaram Munde IAS

కోర్టుకే షాకిచ్చిన ఫుడ్ కమిషనర్! – నిలదీసిన న్యాయమూర్తికే చుక్కలు

సహనం వందే, ముంబై: ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే పడుతున్నారంటూ సాక్షాత్తు ముంబై న్యాయమూర్తి నుంచి ఎదురుదాడి ఎదురైన వేళ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే వేసిన మాస్టర్ స్ట్రోక్ సంచలనం సృష్టించింది. కోర్టులకే చుక్కలు చూపిస్తూ కేవలం గంటల వ్యవధిలో హైకోర్టు ఆవరణలోని క్యాంటీన్లపైనే మెరుపు దాడి చేసిన ఆయన, లైసెన్సులు లేకుండా నడుస్తున్న వాటిని తక్షణమే మూసివేయించారు. కోర్టు గది నుంచి వంటగది దాకా రైడ్స్ముంబై నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన…

Read More
Food Safety in Maharashtra

‘మహా’ దండయాత్ర… మనోళ్ల నిద్రయాత్ర -కుళ్లిన రుచికి టీ-ఫుడ్ సేఫ్టీ అండదండలు

సహనం వందే, హైదరాబాద్/ముంబై: ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసి తినే బిర్యానీ ప్లేట్ కింద ఎంతటి మురికి రహస్యం దాగి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మహారాష్ట్రలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఫేమస్ హోటళ్లు, బిర్యానీ పాయింట్లలో కుళ్లిన మాంసం, కల్తీ నూనెలు విరివిగా వాడుతున్నా అధికారుల్లో చలనం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా స్పందించని వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముంబైలో మెరుపు దాడులుమహారాష్ట్రలోని ముంబై నగరంలో ఫుడ్…

Read More
No Junk Food Near Schools - Maharashtra Government

బర్గర్లు అమ్మితే కేసు బుక్ – స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్ నిషేధం

సహనం వందే, మహారాష్ట్ర: పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జంక్ ఫుడ్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బుధ వారం నాడు ఆహార, ఔషధ నియంత్రణ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. బడుల చుట్టూ ఉన్న ప్రమాదకరమైన ఆహార పదార్థాల విక్రయాలను పూర్తిగా అడ్డుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిన్ననాడే పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడటమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. బలవర్ధక భోజనమే బడిలో ముఖ్యంమహారాష్ట్రలో పాఠశాలల చుట్టూ…

Read More
Kula Gharshana

శవంతో వివాహం… రక్తంతో సింధూరం – హత్యకు గురైన ప్రేమికుడితో పెళ్లి

సహనం వందే, మహారాష్ట్ర: నారాయణీ నదీ తీరాన నగరమంతా నిద్రపోతున్న వేళ… నాందెడ్‌లో కులాంతర ప్రేమకు మరణశాసనం లిఖించారు. 25 ఏళ్ల సాక్షాం తేట్, 21 ఏళ్ల అంచల్ మామిద్వార్… మూడేళ్ల వారి పవిత్ర ప్రేమను… అంచల్ కుటుంబం కులం పేరుతో చిదిమేసింది. సాక్షాంది మరాఠా (ఓసీ) కాగా… అంచల్‌ది మహార్ (ఎస్సీ). ఈ జాతి భేదం అంచల్ తండ్రి గణేష్ మామిద్వార్, అన్నదమ్ములు హిమేష్, సహిల్‌లు పరువు పేరుతో రగిలిపోయారు. గత నవంబర్ 27న జూనా…

Read More

హోమియోపతి వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లేనా?

సహనం వందే, మహారాష్ట్ర:మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

‘ముంబై మరాఠీల అడ్డా’

సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్‌లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…

Read More