రేవంత్ రెడ్డికి ట్రంప్ థాంక్స్ – హైదరాబాద్ వీధికి తన పేరు పెట్టడంపై హర్షం
సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును హైదరాబాద్ నగరంలోని ఒక రహదారికి ఖరారు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా కాన్సులేట్ పక్కనే ఉన్న ఈ రోడ్డును డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈ నిర్ణయం పట్ల ట్రంప్ స్వయంగా హర్షం…