హైకోర్టుల పేరుతో నకిలీ తీర్పులు – రాజస్థాన్, అలహాబాద్ కోర్టులకు షాక్!
సహనం వందే, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 19వ తేదీ రాత్రి 8 గంటల 59 నిమిషాలకు టెలికాం శాఖకు ఒక ఈమెయిల్ అందింది. ఆర్యన్ చౌదరి అనే అడ్వకేట్ ఆన్ రికార్డ్ పేరుతో రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులను పంపించారు. వాటి ఆధారంగా జూలై 21న 34 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఆగస్టు 22న కార్తికేయ పాండే అనే వ్యక్తి మరో ఈమెయిల్ పంపించారు. అందులో అలహాబాద్ హైకోర్టు పేరుతో నకిలీ…