Petrol charges hike

ఓటేశాక పెట్రో వాత – ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరల పెంపు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి చల్లారకముందే కేంద్రం తన అసలు రూపాన్ని చూపించింది. ఓట్లు వేయించుకునే వరకు ధరల జోలికి వెళ్లని సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడింది. అటు పెట్రోల్ ధరలు పెంచుతూ.. ఇటు పసిడిపై ఆంక్షలు విధిస్తూ మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా గొంతు నులిమేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల స్టంట్ ముగిసిందిదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం తన అసలు వ్యూహాన్ని అమలులోకి…

Read More
South Youth Politics

సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు. తమిళనాడులో దళపతి ప్రభంజనంతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర…

Read More
Trump Adani

అదానీకి క్లీన్ చిట్… ట్రంప్ స్వీట్ గిఫ్ట్! – అమెరికాలో భారత బిలియనీర్‌ కేసు రద్దు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా పెట్టుబడిదారులను వంచించారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీకి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఊహించని ఊరటనిచ్చింది. బైడెన్ హయాంలో నమోదైన అవినీతి, మోసం కేసులను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అపర కుబేరుడి భారీ పెట్టుబడుల వాగ్దానమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ వ్యూహం.. అద్భుత మలుపుబైడెన్ పాలన ముగిసే దశలో అదానీపై బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు తీవ్రమైన…

Read More
Chandrababu

ఏపీలో సైకిళ్లపై సవారీ – బాబు బాట.. కాలుష్యానికి టాటా

సహనం వందే, అమరావతి: నవ్యాంధ్రలో సరికొత్త పాలన పరుగులు తీస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాలకు విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాహసోపేతమైన అడుగు వేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ఆంధ్రప్రదేశ్ సచివాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్…

Read More
NEET Paper LeaKage

ప్రైవేట్ కొరియర్లలో ‘నీట్’ పేపర్ – జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థుల మెడికల్ కలలను మాఫియా సర్వనాశనం చేస్తుంది. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. 2024లో రాధాకృష్ణన్ కమిటీ బయటపెట్టిన నివేదిక పరీక్ష నిర్వహణలోని కుళ్ళును ఎండగట్టింది. రవాణా నుంచి నిల్వ వరకు ప్రతి చోటా అవినీతి ఏరులై పారుతోంది. ఈ దారుణాలపై విశ్లేషణ మీకోసం. జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు…ప్రశ్నపత్రాల రవాణా తీరు అత్యంత దారుణంగా ఉందని రాధాకృష్ణన్ కమిటీ తేల్చింది….

Read More
Ashoka Temple at China

చైనాలో అశోకుడి ఆలయం – భారతీయ చక్రవర్తి పేరుతో గుడి

సహనం వందే, హైదరాబాద్: వేల మైళ్ల దూరం.. మంచు కొండల అవతలి తీరం.. అక్కడ వినిపిస్తోంది అశోక ధర్మఘోష. చైనాలో నింగ్బో నగరం ఒక అపురూప రహస్యానికి నిలయం. 1700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం కట్టడం కాదు.. అది భారత్, చైనా దేశాల మధ్య ఉన్న ప్రాచీన ఆధ్యాత్మిక వారధికి నిలువెత్తు సాక్ష్యం. నింగ్బోలో నిలిచిన అశోకుడుచైనా గడ్డపై ఒక భారతీయ చక్రవర్తి పేరుతో ఆలయం ఉండటం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది…

Read More
Censors Roads , Bridges

రోడ్లు మాట్లాడతాయ్.. వంతెనలు చూస్తాయ్! – డీఎన్ఏ ప్లస్ ఫార్ములా… సెన్సార్ల సైన్యం

సహనం వందే, హైదరాబాద్: గోడలకు చెవులు ఉంటాయని విన్నాం. కానీ ఇకపై మనం నడిచే రోడ్లకు ప్రాణం ఉంటుంది. మనం ఎక్కే వంతెనలకు మెదడు ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మౌలిక సదుపాయాలు అంటే కేవలం రాళ్లు, రప్పలు కావు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ సమస్యలను గుర్తించి వాటంతట అవే పరిష్కరించుకునే అద్భుత సాంకేతికతే ఈ ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సెన్సార్ల సైన్యంవంతెనలు మాట్లాడుకోవడం అంటే ఏమిటో చూద్దాం. ఒక వంతెనకు సెన్సార్లు అమర్చుతారు….

Read More
Jagan, Vijay Politics

జగన్ బ్రాండ్.. విజయ్ ట్రెండ్ – పొత్తులు లేని పోరాట పటిమ

సహనం వందే, అమరావతి/చెన్నై: రాజకీయ తెరపై ఇద్దరు యోధులు ఉప్పెనలా దూసుకొచ్చారు. సరిహద్దులు వేరైనా వారి ఆలోచనలు ఒక్కటే. మతం నేపథ్యం నుంచి మొదలుకొని అధికారం దక్కించుకునే వరకు వీరిద్దరి ప్రయాణం ఆసక్తికరం. ఆధిపత్య రాజకీయాలను తలకిందులు చేస్తూ ప్రజల మనిషిగా ఎదిగిన ఈ జగన్, విజయ్ నాయకుల అంతరంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. క్రైస్తవ నేపథ్యం బంధంఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రైస్తవుడు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా అదే…

Read More
Gold Limit for Women 500gms

మహిళకు 500 గ్రాముల బంగారం – పరిమితి దాటితే జప్తు… కేంద్రం నిబంధన

సహనం వందే, హైదరాబాద్: మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కన్ను పసిడి నిల్వలపై పడింది. కేవలం కొత్తగా బంగారం కొనడం ఆపడమే కాదు, ఇంట్లో ఉన్న పాత బంగారానికి కూడా పక్కా ఆధారాలు ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ దాడుల సమయంలో నిబంధనలకు మించి బంగారం దొరికితే అధికారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించనున్నారు. ఇది ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న అసలు వార్త. నిఘా నీడలో పసిడిఇంట్లో…

Read More
Bali

బాలి వెళ్తే బేడీలే – టూరిస్ట్ వీసాపై వేటు… భారతీయులకు గండం

సహనం వందే, హైదరాబాద్: పర్యాటక స్వర్గధామం బాలిలో ఇప్పుడు నిబంధనల తుపాను వీస్తోంది. కేవలం విహారం కోసం వచ్చే పర్యాటకుల ముసుగులో ఇక్కడ తిష్టవేసి స్థానిక చట్టాలను దొంగదెబ్బ తీస్తున్న విదేశీయుల ఆట కట్టించేందుకు ఇండోనేషియా సర్కార్ నడుం బిగించింది. పన్నులు కట్టకుండా, అనుమతులు లేకుండా ఇక్కడ కోట్లు సంపాదిస్తున్న వారిని ఏరిపారేయడమే లక్ష్యంగా ధర్మ దేవత టాస్క్ ఫోర్స్ ఇప్పుడు వీధుల్లో గాలిస్తోంది. స్థానిక జీవనాధారమే లక్ష్యంబాలి ప్రభుత్వం ఇంత కఠినంగా మారడానికి ప్రధాన కారణం…

Read More