Cricket IPL 2026

క్రికెట్ కోటలో బ్యూటీల వేట! – బోర్డు సీరియస్ వార్నింగ్

సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా అనధికార వ్యక్తుల ప్రవేశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అగ్గిమీద గుగ్గిలమవుతోంది. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలకు, వృత్తిపరమైన బాధ్యతలకు మధ్య స్పష్టమైన రేఖ గీస్తోంది. ప్రేమాయణాల ప్రయాణాలకు బ్రేక్క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించాల్సిన స్టార్లు ప్రస్తుతం…

Read More
Bishnoi Cricket Match Fixing

బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు

సహనం వందే, కెనడా: అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది….

Read More
Vaibhav

కాలం కంటే ముందే ఎదిగిన కుర్రాడు – యువ క్రికెటర్ వైభవ్ ‘సిక్సర్’ కథ

సహనం వందే, హైదరాబాద్: జీవితం కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతుంది. కొందరు నడక నేర్చుకునే వయసులో పరిగెత్తడం ప్రారంభిస్తారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సరిగ్గా అదే చేస్తున్నాడు. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో నిలబడితే అతని కళ్లలో కనిపించేది విజయం కాదు… ఒక తరం కల. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యంత పిన్న వయసు రికార్డును చెరిపివేసే దిశగా ఈ చిన్నారి అడుగులు పడుతున్నాయి. ప్రతిభకు పట్టాభిషేకంఅజిత్ అగార్కర్ నేతృత్వంలోని…

Read More
T20 India Vs Pakistan

విద్వేషంతో కోట్ల వర్షం – భారత్-పాక్ ఆటతో 2000 కోట్ల ఆదాయం

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ పోరు ఆరంభం కాకముందే వ్యాపార సామ్రాజ్యంలో ప్రకటనల యుద్ధం మొదలైంది. ఇది కేవలం 22 గజాల పిచ్ మీద జరిగే ఆట కాదు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పగను పెట్టుబడిగా మార్చుకుంటున్న మహా వ్యాపార కుతంత్రం. దేశభక్తి ముసుగులో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కరచాలనం లేని క్రీడా దౌత్యంకొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే మ్యాచ్‌కు ముందు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. టాస్…

Read More

క్రికెట్ క్వీన్స్… నేషన్ రన్స్ – ప్రపంచ కప్ తో పెరిగిన మహిళా క్రికెట్‌ క్రేజ్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఒక స్ఫూర్తి తరంగం. ఈ నెల మొదటి వారంలో మహిళా జట్టు కప్పు కొట్టిన క్షణం దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలను మైదానాల్లోకి పరిగెత్తించింది. గత కొన్నేళ్లుగా ఆడవాళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అవుతోంది. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బ్యాట్ పట్టిన ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఈ క్రీడా విప్లవం…

Read More

మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్

సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…

Read More