ఎన్నికల రణరంగంలో ఇన్‌ఫ్లుయెన్సర్ – కొలంబియా డిజిటల్ తెరపై రాజకీయ యుద్ధం
సహనం వందే, కొలంబియా: కొలంబియా రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు వీధి పోరాటాలు, ర్యాలీలు ఓటర్లను ప్రభావితం చేసేవి. ఇప్పుడు సంప్రదాయ రాజకీయ నాయకుల ప్రసంగాల కంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. లూయిస్ ఫెర్నాండో విల్లా అలియాస్ వెస్ట్‌కాల్ ఇప్పుడు కొలంబియా యువతకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆదివారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల రన్-ఆఫ్ కీలకంగా మారింది. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మిలియన్ల మంది యువత చేతుల్లోనే ఉంది. ప్రభావం…