మమితా బైజు… అంకుల్స్ మోజు – మలయాళంలో బెత్లెహేమ్ సూపర్ హిట్
సహనం వందే, హైదరాబాద్: ఒక చిన్న సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే సాధారణ విషయమా? ఎలాంటి భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లేకుండా కేవలం ప్యూర్ ఎమోషన్స్, హ్యూమర్‌తో ఒక మలయాళ చిత్రం బాక్సాఫీస్‌ని ఊపేసింది. అదే ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. అసలు ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని ఎలా సాధించింది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఆ సీక్రెట్ మ్యాజిక్ ఏంటి? అధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం…విశ్వనాథన్ అండ్ సన్స్…