అడ్డంగా దొరికిన మేడమ్స్ – ఏసీబీ వలలో మహిళా అధికారులు
సహనం వందే, హైదరాబాద్: కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే కన్నవాళ్ళు ఎంతో మురిసిపోతారు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుని ప్రమోషన్లు సాధిస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారు, సమాజంలో గొప్ప గౌరవం పొందుతారు. కానీ అదే డబ్బు యావలో దిగజారిపోతే తమ కింద పనిచేసే అటెండర్లు కూడా కనీసం మనుషులుగా చూడరు. లక్షల్లో జీతాలు, అదనపు సౌకర్యాలు అనుభవిస్తూ లంచాలకు కక్కుర్తిపడి ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు మహిళా అధికారుల తీరు చూస్తే ఎవరికైనా అసహ్యం వేయక మానదు. జిల్లా…