బార్బీ బొమ్మ ‘క్రికెటర్’మ్మ – క్రికెటర్ మంధానకు మహిళా దినోత్సవ కానుక
సహనం వందే, హైదరాబాద్: క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తున్న మహిళా మణులు ఇప్పుడు ఆట బొమ్మలుగా అవతరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన మట్టెల్ సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా స్టార్లను బార్బీ బొమ్మలుగా రూపొందించింది. ఇది కేవలం బొమ్మల తయారీ మాత్రమే కాదు… భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చే అడుగు. కలల జట్టులో చేరికమట్టెల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మొట్టమొదటి బార్బీ డ్రీమ్ టీమ్‌లో స్మృతి…