Rahul Gandhi Demands BharatRatna for Bahujan Movement Leader Kanshiram

బహుజన ఆశాకిరణం భారత’రత్నం’ – కాన్షీరాంకు భారతరత్న: రాహుల్ డిమాండ్

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజకీయ యవనికపై ఒక చారిత్రక డిమాండ్ వినబడింది. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు. ఇది కేవలం పురస్కారం కోసం చేసిన అభ్యర్థన కాదు. అంబేడ్కర్ తర్వాత అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యమని చాటిన యోధుడికి దక్కుతున్న గుర్తింపు. కోట్ల మంది బడుగుల ఆత్మగౌరవ పోరాటం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో మారుమోగుతోంది. రాహుల్ గాంధీ సంచలన లేఖకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని…

Read More