యాపిల్ ‘సిరి’… రోబో మనిషి – ఐఓఎస్ 27 విప్లవం… ‘సిరి’ సరికొత్త రూపం
సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. మన చేతిలో ఉండే ఐఫోన్ నుంచి ఇంట్లో ఉండే కంప్యూటర్ వరకు అన్నింటినీ పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మన మాట వినే ‘సిరి’ ఇకపై మనిషిలా ఆలోచించి పనులు చేయనుంది. ఇన్నాళ్లూ యాపిల్ ల్యాప్‌టాప్‌లలో లేని టచ్ స్క్రీన్ సౌకర్యం కూడా రాబోతుండటం విశేషం. ఈ మార్పులు సామాన్యుల డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. సిరి…