ఫుట్‌బాల్‌లో చిప్ టెక్నాలజీ – బంతిలో సెన్సార్ల ప్రయోగం
సహనం వందే, హైదరాబాద్: సాంకేతికత క్రీడారంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు బంతుల స్థానంలో నేడు అత్యాధునిక పరికరాలు వచ్చాయి. ఫుట్‌బాల్‌లో బంతి ఒక సాధారణ వస్తువు కాదు. దాని లోపల సెన్సార్లు, చిప్‌లు ఉన్నాయి. 2026 వరల్డ్ కప్‌లో వాడుతున్న ట్రయోండా బంతి ఆట రూపురేఖలను మారుస్తోంది. ఈ సాంకేతికత వల్ల ఆటలో తప్పులకు తావు లేకుండా పోతోంది. మైదానంలో జరుగుతున్న ఈ కొత్త విప్లవంపై ప్రత్యేక కథనం. అత్యాధునిక సాంకేతిక పరికరంగతంలో బంతులు కేవలం గాలితో నింపిన…