ఇన్ఫెక్షన్లతో క్యాన్సర్ ముప్పు – ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
సహనం వందే, హైదరాబాద్: మనం సాధారణంగా క్యాన్సర్ అనగానే సిగరెట్, పొగాకు తాగడం, అధిక బరువు, జంక్ ఫుడ్ లేదా జన్యుపరమైన సమస్యల వల్లే వస్తుందని అనుకుంటారు. కానీ ఎవరికైనా జలుబు లేదా జ్వరం లాగా చిన్నపాటి ఇన్ఫెక్షన్ కారణంగా క్యాన్సర్ వస్తుందంటే నమ్మడం కష్టమే. అయినా, ఇది అక్షరాలా నిజమని ఒక షాకింగ్ రీసెర్చ్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం…