Whistle Blowers

వీళ్లు విజిలేస్తే వెయ్యి ముక్కలే – ప్రపంచాన్ని మార్చేసిన రహస్య వీరులు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో పన్నులు కట్టేది మనం, ఓట్లేసి నాయకులను గెలిపించేది మనం. కానీ అధికారంలోకి వచ్చాక కొన్ని ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే మూగప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతున్నాం. ప్రజలకు ప్రభుత్వాలంటే భయం పోయి, బాధ్యతగా నడుచుకునే పరిస్థితి రావాలి. ఒక సంస్థలో లేదా ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలు, అన్యాయాలను గమనించి ధైర్యంగా సమాజానికి తెలియజేసే వ్యక్తులనే విజిల్ బ్లోయర్లు అంటారు. వీళ్లకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం ఉండదు; వీరి ఏకైక లక్ష్యం దేశ…

Read More