Whisky Tour by Doctor

డాక్టర్‌ గారి విస్కీ యాత్ర – మందు కోసం వేల కిలోమీటర్ల ప్రయాణం

సహనం వందే, హైదరాబాద్: ఒక గ్లాసు విస్కీ కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారా? అందులోని ఒక్కో చుక్క రుచిని ఆస్వాదించడానికి గంటల తరబడి చర్చిస్తారా? ఆ గ్లాసులో కనిపించే రంగు నుంచి వచ్చే సువాసన వరకు ప్రతిదానికీ ఓ అర్థం వెతుకుతారా? అవును.. అలాంటి ఆసక్తే వేల మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇక్కడ విస్కీ అంటే కేవలం డ్రింక్ కాదు.. అదొక ప్రపంచం! దాని తయారీ వెనుక సాంకేతికత, ఏళ్ల తరబడి సాగే నిల్వ ప్రక్రియ,…

Read More