రాకెట్ ఎక్కుతున్న విస్కీ బాటిల్ – అంతరిక్షంలో శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన
సహనం వందే, హైదరాబాద్: విస్కీ బాటిల్‌ను అంతరిక్షంలోకి పంపితే దాని రుచి ఎలా మారుతుందో ఎప్పుడైనా ఊహించారా? స్కాచ్ విస్కీని ఏకంగా ఆకాశంలోకి పంపి ఐదేళ్ల పాటు తిప్పేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రోదసిలో కఠినమైన వాతావరణం వల్ల మద్యం ఎంత త్వరగా పక్వానికి వస్తుందో చూడటానికే ఈ ప్రయోగం చేస్తున్నారు. విశ్వాంతరాళంలో జరిగే ఈ చిత్రమైన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. రోదసికి రాకెట్ ఎక్కుతున్న స్కాచ్స్కాట్లాండ్, జపాన్ దేశాలకు చెందిన ఇంజనీర్లు స్కాచ్…