Now you can Schedule your Messages in Whats App

వాట్సాప్‌లో షెడ్యూల్డ్‌ మెసేజ్‌లు – ముందుగానే రాసి.. సమయానికి పంపేలా ప్లాన్

సహనం వందే, హైదరాబాద్: వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలంటే ఇక ఆ సమయం వరకు ఫోన్‌ పట్టుకుని ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ముందుగానే మెసేజ్‌ రాసి, అది ఎప్పుడు అవతలి వ్యక్తికి చేరాలో నిర్ణయించుకునే కొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొస్తోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రత్యేక సందర్భాల్లో మెసేజ్‌లు, ముఖ్యమైన సమాచారం.. ఇలా ఎన్నో సందర్భాల్లో ఈ సదుపాయం ఉపయోగపడనుంది. సమయానికి మెసేజ్‌ పంపడం మర్చిపోయే వారికి ఇది మంచి పరిష్కారంగా మారనుంది. ముందుగానే రాసి.. సమయానికి పంపే సదుపాయంఇప్పటివరకు…

Read More