Software Employees Suicides

మరణమే మార్గం… టెక్కీల శోకం – ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతి

సహనం వందే, హైదరాబాద్: మన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అసలు ఏమవుతోంది? రేపో మాపో మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న ప్రాణాలు ఇలా అర్ధాంతరంగా గాల్లో కలసిపోతుంటే ఏం అనాలి? నగరంలో ఒకేసారి ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకరు భవనం పైనుంచి పడి చనిపోతే, ఇంకొకరు మూసిన తలపుల వెనుక శవమై తేలారు. గోల్ఫ్ ఎడ్జ్‌లో తీవ్ర విషాదంనానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్ 30వ అంతస్తు నుండి కింద పడి ఉప్పల…

Read More