Traffic Troubles in India

రోజంతా రోడ్డుపైనేనా? – ట్రాఫిక్ నగరాల్లో బెంగళూరు టాప్

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నరకం ఏ స్థాయిలో ఉందో తాజా నివేదిక బట్టబయలు చేసింది. కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ వేళల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఏటా వందల గంటలు వృథా అవుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి స్థానంలో బెంగళూరుదేశంలోనే అత్యంత ట్రాఫిక్ నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్లు వెళ్లడానికి 36:09 నిమిషాలు పడుతోంది. గతేడాదితో…

Read More