Heli Pads on Houses in Hyderabad

ఇల్లే హెలీప్యాడ్… ఆకాశమే హైవే – హైదరాబాదులో కొత్త విమాన విప్లవం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ గగనతలం ఇప్పుడు కొత్త ఆశలతో నిండుతోంది. భూమి మీద ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి వృథా అయ్యే సమయానికి బ్లూ జె ఏరో విమానాలు చుక్కాని కానున్నాయి. ప్రపంచ దేశాల్లో ఎగిరే విమానాల కంటే ఇది భిన్నమైనది. కేవలం భారీ విమానాశ్రయాలకే పరిమితం కాకుండా నగరం నడిబొడ్డునే ఈ విమానాలు ఎగిరి దిగగలవు. అసలు దీని ప్రత్యేకత ఏమిటో, ఇది ప్రాక్టికల్‌గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అద్భుతంబ్లూ జె…

Read More