స్విగ్గీకి ‘మింత్రా’ మంత్రం – సీఈవోగా మహిళా లీడర్ నందితా సిన్హా
సహనం వందే, హైదరాబాద్: స్విగ్గీ ఇన్స్టామార్ట్ సంస్థ ఇప్పుడు తన పగ్గాలను ఒక పవర్ఫుల్ మహిళా లీడర్ చేతిలో పెట్టింది. ఆన్లైన్లో బట్టలు కొనుక్కునేలా మ్యాజిక్ చేసిన సెలబ్రిటీ బాస్ ఇప్పుడు టమాటాలు, పాలు మోసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతున్న తరుణంలో ఈ మార్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. క్విక్ కామర్స్ రంగంలో సంచలన మార్పుభారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతోంది….