25 దేశాల్లో విద్యార్థుల తిరుగుబాటు – భగ్గుమన్న యూరప్… రగిలిన యూత్
సహనం వందే, యూరప్: చేతిలో పుస్తకాలు పట్టుకుని తరగతి గదుల్లో ఉండాల్సిన యువత.. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వస్తోంది. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో.. ఆ భవిష్యత్తుకే భరోసా లేకుండా పోవడంతో ప్రభుత్వాలను నిలదీస్తోంది. చదువుకు డబ్బుల్లేవంటారు.. కానీ యుద్ధాలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తారెందుకని ప్రశ్నిస్తోంది. ఒకటి రెండు దేశాలు కాదు.. ఏకంగా 25కి పైగా యూరప్ దేశాల్లో యువత గొంతు ఒక్కటవుతోంది. ఇంతకీ ఈ ఉద్యమం వెనుక ఉన్న కారణాలేంటి? 25 దేశాల్లో…