రాజీవ్ ప్రధాని కావడం ఇష్టం లేదు – సోనియాగాంధీ షాకింగ్ కామెంట్స్
సహనం వందే, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో తన మనసులో కలిగిన ఆవేదన, దానికి దారితీసిన పరిస్థితుల గురించి ఆమె మాట్లాడారు. అప్పట్లో జరిగిన పరిణామాలు, రాజీవ్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రయత్నాల వెనుక ఉన్న అసలు నిజాలు త్వరలోనే బయటకు రానున్నాయి. త్వరలో సోనియా గాంధీ పుస్తకంసోనియా గాంధీ త్వరలో…