Shradda Walker Murder Case

ఆత్మ క్షోభించే తీర్పు – గర్ల్ ఫ్రెండును ముక్కలు చేస్తే విద్యా దానమా?

సహనం వందే, న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ దారుణ హత్యోదంతం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఒక మృగాడు ప్రియురాలిని అతి దారుణంగా హతమార్చి చేసిన నేరం దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఆ హంతకుడు పరీక్షల కోసం విచారణను నిలిపివేయాలని కోరడం సంచలనం రేపుతోంది. ఒక హంతకుడి విద్యాభ్యాసానికి న్యాయస్థానం ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏంటో అర్థం కాక సామాన్యులు విస్మయానికి గురవుతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం…శ్రద్ధా వాకర్, అఫ్తాబ్…

Read More