ఎస్‌బీఐలో 12 వేల కొత్త ఉద్యోగాలు – దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్
సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడు తన సర్వీసులను మరింత వేగవంతం చేయడానికి నడుం బిగించింది. భారీగా కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఆ వివరాలను వెల్లడించారు. 12 వేల కొత్త ఉద్యోగాలు…ఎస్‌బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 12 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని…