రొమాన్స్ రోదన… శృంగార వేదన – ప్రపంచవ్యాప్తంగా లైంగిక సంక్షోభం
సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు ప్రేమించుకోవడం.. డేటింగ్.. పెళ్లి.. ఆ తర్వాత రొమాన్స్.. ఇవన్నీ జీవితంలో సహజమైన భాగాలు. కానీ ఇప్పుడు సంపన్న దేశాల్లో సీన్ మారిపోతోంది. ప్రేమించుకోవడానికి సమయం లేదు.. డేటింగ్‌కు ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి రావడం లేదు. చివరకు శృంగార జీవితంలోనూ ఆసక్తి తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫోన్‌లో గంటల తరబడి గడపడానికి సమయం ఉంది.. సోషల్ మీడియాలో వందల మందితో పరిచయాలు ఉన్నాయి.. కానీ నిజ జీవితంలో…