Own House Problems

గృహమే కదా ‘నరక’ సీమ – ఇళ్ల ధరల ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, హైదరాబాద్: ఇల్లు కొంటే జీవితంలో సగం టెన్షన్లు తీరిపోతాయనే భ్రమలో సామాన్యులు బతుకుతున్నారు. కానీ ఆ ఇల్లు ఉద్యోగానికి దూరంగా ఉండి, రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి, పెట్రోల్ ఖర్చులు తడిసి మోపెడైతే ఆ తర్వాత ఆ ఇల్లు నరకం చూపిస్తుందనే నిజం ఎవరికీ అర్ధం కావడం లేదు. కేవలం కాంక్రీట్ గోడల ఖర్చు చూస్తే సరిపోదు కానీ మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక పెద్ద పర్యావరణ వ్యవస్థ ఇల్లు…

Read More
Luxury Houses

సామాన్యులు గృహ ‘హీనులు’ – కుబేరులే లక్ష్యంగా ఖరీదైన ఇళ్ళ నిర్మాణాలు

సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు కేవలం ధనికులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన భవనాలనే నిర్మిస్తోంది. సామాన్యులకు అవసరమైన తక్కువ ధర ఇళ్ల నిర్మాణంపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టడం లేదు. లాభాల వేటలో పడి పేద ప్రజల కనీస అవసరాలను పాలకులు, బిల్డర్లు పూర్తిగా విస్మరిస్తున్నారు. దీనివల్ల నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి. ఆదాయ అసమానతలు పెరగడానికి ఈ గృహ సంక్షోభమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలలో దారుణ పరిస్థితులుభారతదేశ రాజధాని…

Read More
Demand for High Value Homes

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు

సహనం వందే, హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇతర ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గుతున్నా… హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరగడంతో పాటు ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం నగర రియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇళ్ల విక్రయాల జోరు…హైదరాబాద్ నగరం 2025 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది….

Read More

‘రియల్’ దూకుడు… దిమ్మతిరిగే ధరలు! – దేశంలో ఉరకలేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

సహనం వందే, హైదరాబాద్:దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలు వేస్తుంది. సామాన్యుడి సొంతింటి కలపై ఈ ధరల మంట తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 మూడో త్రైమాసికంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ ఇంటి ధరలు ఏకంగా 24 శాతం పెరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదరపు అడుగు ధర రూ.7200 నుంచి రూ.8900కు చేరింది. గురుగ్రామ్, నోయిడా వంటి ఐటీ…

Read More