ఫ్రాన్స్‌లో రాజమౌళికి ‘గోల్డెన్ ప్లేట్’ – భారత చిత్రసీమకు అరుదైన గౌరవం
సహనం వందే, హైదరాబాద్: భారతీయ చలనచిత్ర రంగానికి అసాధారణ గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ యవనికపై తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో అద్భుతం చేశారు. ఫ్రాన్స్‌లో ఆయన అందుకున్న గౌరవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమా పుట్టిన గడ్డపై ఒక భారతీయ దర్శకుడికి లభించిన ఈ గౌరవం యావత్ దేశాన్ని గర్వపడేలా చేస్తోంది. ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన ఆయన నిలిచారు. అరుదైన గౌరవంఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ లూమియర్ ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం…