గాంధీయిజం… జెన్ జెడ్ స్వరం – ‘ప్రభుత్వాన్ని ధిక్కరించడం పౌరుడి బాధ్యత’
సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసలు ఏం జరుగుతోంది? అహింస సిద్ధాంతంతో బ్రిటిష్ సామ్రాజ్యమే గడగడలాడిన రోజులను చూశాం. అవే ఆదర్శాలు నేడు మళ్లీ తెరపైకి రావడంతో ప్రభుత్వాలు హడలిపోతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ యువత చేస్తున్న శాంతియుత నిరసనలు, అరెస్టుల వెనుక ఉన్న బలం ఏంటి? 1922 నాటి గాంధేయ స్ఫూర్తి పునరావృతంఢిల్లీలో జరుగుతున్న నిరసనల తీరు సరిగ్గా ఒక శతాబ్దం క్రితం జరిగిన చారిత్రక…