మొండి గోడలకు ఇంటి అద్దె – హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెద్ద స్కామ్
సహనం వందే, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త వ్యాపార వ్యూహాలు కలకలం రేపుతున్నాయి. ఇల్లు చేతికి రాకముందే అద్దె ఇస్తామంటూ బిల్డర్లు వేస్తున్న ఎర వెనుక భారీ ఆర్థిక మాయాజాలం దాగి ఉంది. ఈ సరికొత్త ప్రీ-పొసెషన్ రెంట్ మోసాల అసలు రంగును ఇప్పుడు చూద్దాం. ఉచ్చులా ఉచితాల ప్రకటనలుహైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొద్దిరోజులుగా సరికొత్త ఆఫర్లు హల్చల్ చేస్తున్నాయి. స్వాధీనానికి ముందే అద్దె చెల్లిస్తామంటూ బిల్డర్లు సరికొత్త మోసపూరిత ప్రకటనలతో మార్కెట్లోకి వచ్చారు….