‘పావులా’ లేక పాడెక్కిన జీవితం – నటి పావలా శ్యామల కన్నుమూత
సహనం వందే, హైదరాబాద్: తెలుగు తెరపై ఎంతోమందిని నవ్వించిన నటి పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు హాస్యంతో ప్రేక్షకులను అలరించిన నటి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడిపోవడం, ఆపై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నీటి అంతిమ శ్వాసక్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గత కొంతకాలంగా…