Yoga Day

ఓజాస్ తేజోలో యోగా జోరు – వర్షా దేశ్‌పాండే సారథ్యంలో యోగా వేడుకలు

సహనం వందే, హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట డీడీ కాలనీ వేదికగా యోగా సాధన కొత్త పుంతలు తొక్కింది. ఆధునిక ఒత్తిళ్లను జయిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఓజాస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ సాగించిన ప్రయాణం అద్భుతం. యోగా కేవలం ఆసనం కాదు, అది ఒక సంపూర్ణ జీవన విధానమని ఈ వేడుకలు మరోసారి నిరూపించాయి. నిపుణుల సమక్షంలో జరిగిన ఈ అరుదైన యోగ మహాోత్సవం అందరినీ ఆకట్టుకుంది. సాధనలో భాగస్వామ్యంహైదరాబాద్ అంబర్‌పేటలోని ఇంద్రప్రస్థ కాలనీలో 12వ…

Read More