Rmayan movie Updaters

రామాయణానికి మోడర్న్ టచ్ – వెండి తెరపై విజువల్స్ మ్యాజిక్!

సహనం వందే, హైదరాబాద్: పురాణాలను వెండితెరపై ఆవిష్కరించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ప్రేక్షకుల గుండెల్లో దశాబ్దాలుగా నాటుకుపోయిన పాత్రలను చెక్కుచెదరకుండా చూపిస్తూనే, నేటి తరానికి నచ్చేలా టెక్నాలజీని జోడించడం చాలా కష్టమైన పని. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ చిత్రం ఇదే కోవలోకి వస్తుంది. ఈ భారీ ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నాలజీతో సరికొత్త ప్రయోగంనితేశ్ తివారీ ఈ…

Read More