Hindi Vs Marati at Maharashtra

మరాఠా ఉద్యోగుల్లో హిందీ మంట – మహారాష్ట్రలో హిందీ పరీక్ష వివాదం

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ అగ్గి రాజేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా హిందీ పరీక్ష పాస్ కావాలన్న నిబంధన మరాఠా గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం పరీక్ష కాదు… తమ భాషా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అంటూ జనం రోడ్డెక్కారు. తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జూన్ 28న జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం అత్యవసరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఏమిటీ హిందీ పరీక్ష గొడవ?మహారాష్ట్రలో ప్రభుత్వ…

Read More

హిందీ వర్సెస్ మరాఠీ వర్సెస్ కన్నడ

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా? మరాఠీ ఓట్ల ఏకీకరణకు అవకాశం? కేంద్ర…

Read More