AI Vs Diseases

లేని రోగం పుట్టిస్తున్న ఏఐ – చిన్నపాటి లక్షణాలూ పెద్దవ్యాధులు

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్య సమాచారం అరచేతిలోకి వచ్చింది. అయితే చిన్నపాటి లక్షణాలను కూడా సెర్చ్ చేసి రోగాలను అంటించుకుంటున్నాం. ఏఐ ఇస్తున్న తప్పుడు సంకేతాలు ప్రజలను మానసిక ఉచ్చులోకి నెడుతున్నాయి. వైద్యుల భరోసాను మించి టెక్నాలజీ భయాన్ని నమ్ముతున్న ఆధునిక మనిషికి ఇదే పెద్ద ప్రమాదం. రోగం లేకున్నా ఉన్నట్లు భ్రమపడుతున్న ఈ కొత్త అస్వస్థతపై లోతైన విశ్లేషణ ఇది. చిన్న కణితి ఎముక క్యాన్సర్…41 ఏళ్ల రిటోబన్ సేన్ బ్యాంక్ ఉద్యోగి….

Read More
Cockroach Party

‘బొద్దింక’ల స్వరం… మారిన భారతం – నేపాల్ నుంచి ఇండియా వైపు జెన్ జెడ్

సహనం వందే, హైదరాబాద్: నేపాల్, శ్రీలంక దేశాల్లో పాలకులను గడగడలాడించిన యువ ఉద్యమాలు ఇప్పుడు భారత్‌కు పాకాయి. నిన్నటి వరకు ఆన్‌లైన్ జోక్ అని కొట్టిపారేసిన బొద్దింకల జనతా పార్టీ ఇప్పుడు అధికార పీఠాన్ని కదిలిస్తోంది. పొరుగు దేశాల్లో జరిగినట్లుగానే వ్యవస్థపై విసిగిన జెన్ జెడ్, మిలీనియల్స్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో విప్లవానికి నాంది పలికారు. పాలకుల అహంకారానికి, యువత ఆవేశానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి. చరిత్ర పునరావృతం అవుతుందా?నేపాల్,…

Read More
Rajasthan Governement

20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం

సహనం వందే, రాజస్థాన్: రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 20 మంది అధికారుల డిస్మిస్…అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న రాజస్థాన్ ప్రభుత్వం ఏకంగా 20 మంది అధికారులను సర్వీసుల నుంచి తొలగించింది. వీరు తమ వృత్తి ధర్మానికి…

Read More