జార్ఖండ్‌కు బొద్దింకల దండు – ఆ రాష్ట్రానికి కాక్రోచ్ పార్టీ నేత అభిజీత్ దీప్కే
సహనం వందే, మహారాష్ట్ర: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆగ్రహంతో రగులుతున్న వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విద్యా వ్యవస్థ వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతూ యువతను ఏకం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జార్ఖండ్ గడ్డపై అడుగుపెట్టడానికి సిద్ధమైంది. వ్యవస్థలను ప్రశ్నించే శక్తిగా మారుతున్న ఈ యువ ఉద్యమం సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తోంది. పరీక్షల అక్రమాలపై గళం…జార్ఖండ్‌లో ప్రభుత్వ నియామక పరీక్షల అక్రమాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జార్ఖండ్…