రగిలిన రష్మిక… శివాలెత్తిన శ్రీలీల – జాన్వీపై అసభ్య వీడియోల రగడ
సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మహిళలపై డిజిటల్ వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారాయి. సోషల్ మీడియాలో ఆన్లైన్ హరాస్మెంట్, సైబర్ స్టాకింగ్, ఇమేజ్ బేస్డ్ అబ్యూస్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్ వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఏఐ సాయంతో నకిలీ ఫోటోలు, వీడియోలు తయారు చేయడం సులభంగా మారింది. ఈ రకమైన కంటెంట్ ను వైరల్ చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మహిళలకు సరైన భద్రత ఉందో…